Hyderabad Mirror

250 POSTS

Exclusive articles:

రాష్ర్టంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌రిపాల‌న‌లో కీల‌క‌మార్పు చేస్తూ భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస‌ది. పలువురు అధికారులను బదిలీ చేయగా మరికొంత మందికి కొత్తగా పోస్టింగులు ఇచ్చారు....

కామారెడ్డిలో దారుణం…భార్య చేతిలో భ‌ర్త హ‌త్యా…!

కామారెడ్డి, క్రైమ్ మిర్ర‌ర్: కామారెడ్డిలో జిల్లా ప‌రిధిలో భార్య కొడ‌వ‌లితో భ‌ర్త‌ను న‌రికి చంపిన ఘ‌ట‌న ఆప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. చిన్న చిన్న కుటుంబ త‌గాదాల‌కే కోపోద్రిక్తురాలైన భార్య కొడ‌విలో దాడి చేసి చంపేయ‌డంతో...

రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు…మే 25 నుంచే వ‌ర్షాలు…!

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఈ సంవ‌త్స‌రం మార్చి మొదటి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భారత దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండలతో జనాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని...

15 ఏళ్ల బాలిక‌ కేసులో సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు…! ఇష్టం లేని గ‌ర్బాన్ని కొన‌సాగించ‌లేమంటూ…

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ఇష్టం లేని గ‌ర్బాన్ని కొన‌సాగించ‌లేమంటూ ఓ 15 ఏళ్ల బాలిక‌ల కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు...

ఏపీలో పెట్రోల్ బంక్‌లు మూసివేత‌…! సీఎం స‌మీక్షా…

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్ః రాష్ర్టంలో ఇంద‌న కొర‌త‌, ప‌లుచోట్ల పెట్రోల్ బంక్‌లు మూసివేత అంశంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు అదికారుల‌తో శ‌నివారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల...

Breaking

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...

Breaking: మే 1 నుంచి సినిమా థియేటర్ల బంద్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: సినిమా థియేటర్ల బంద్‌కు సంబంధించి...
spot_imgspot_img