Hyderabad Mirror

250 POSTS

Exclusive articles:

ఒక్క‌సారిగా వంద‌మీట‌ర్లు స‌ముద్రం వెన‌క్కి…భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు…!

కాకినాడ‌, క్రైమ్ మిర్ర‌ర్ః కాకినాడ జిల్లాల్లో ఒక్క‌సారిగా వంద మీట‌ర్లు స‌ముద్రం వెళ్లిన అరుదైన ఘ‌ట‌న స్థానికుల‌ను, ప‌ర్యాట‌కుల‌ను అశ్చ‌ర్యానికి గురి చేసింది. సాధారణంగా ఉప్పాడ తీరంలో సముద్రం ముందుకు చొచ్చుకురావడం (సముద్ర కోత)...

జోరందుకున్న యాసంగి వ‌రి కోత‌లు…ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు…! ప్ర‌భుత్వం ఆదేశాలు…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్:  రాష్ర్టంలో యాసంగి(ర‌బీ) సీజ‌న్‌కు సంబంధించి వ‌రి పంట కోత‌లు జోరందుకున్నాయి. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగకుండా ఐక‌పీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంటను మద్దతు...

తెలంగాణలో భానుడి భగభగలు… ఆ జిల్లాల్ల‌కు ఎల్లో అలర్ట్ జారీ…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ః రాష్ర్టంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభం కావ‌డంతో ఉష్షోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎండ‌లు తీవ్ర‌త‌రం కావ‌డంతో...

ఉదయసముద్రం నుండి మునుగోడుకు నీరు అందించాలి …!

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం మునుగోడు క్రైమ్ మిర్రర్: మునుగోడుకు నీరు అందించలేని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలని మండల కేంద్రంలోనీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో...

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త‌….రాష్ర్టప‌తికి ధ‌న్య‌వాదాలు అంటూ చంద్ర‌బాబు ట్వీట్…!

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్ః ఏపీ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని...

Breaking

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...

Breaking: మే 1 నుంచి సినిమా థియేటర్ల బంద్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: సినిమా థియేటర్ల బంద్‌కు సంబంధించి...
spot_imgspot_img