Hyderabad Mirror

250 POSTS

Exclusive articles:

మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా… ? క‌లెక్ట‌ర్ అంకిత్..!

భద్రాద్రి, క్రైమ్ మిర్ర‌ర్‌: దమ్మపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తహసీల్దార్ కార్యాలయం, పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు...

ఆప‌రేష‌న్‌ క‌గార్‌కు డెడ్‌లైన్‌…ద‌శాబ్దాల పోరాటాల‌కు తెరా…!

11 మావోయిస్టు ర‌హిత రాష్ర్టాలుగా ప్ర‌క‌ట‌న‌ చివ‌రి రోజు 44 మంది మాయివోస్టులు లొంగుబాటు న్యూఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: మావోయిస్టుల ఏరివేత‌లో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆప‌రేష‌న్ క‌గార్ నిన్న‌టి ముగిసింది....

ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ను చేరుకున్నాం…డొనాల్డ్ ట్రంప్‌…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: ప‌శ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ యుద్దం తారాస్థాయికి చేరుకుంది. యుద్దం పై డొనాల్డ ట్రంప్ ప‌ర‌స్స‌ర విరుద్ద వ్యాఖ్య‌లు చేశారు. మేము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకున్నామ‌ని ఇంకా దాడులు...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమిలింగం….!

మల్కాజిగిరి, క్రైమ్ మిర్ర‌ర్: మ‌ల్లాజిగిరి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారుల చేతికి చిక్కిన ఘ‌ట‌న ఆ ప్ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. చైత‌న్య‌పురి పోలీసు స్టేష‌న్...

చేనేత కుటుంబాల్లో ఉచిత వెలుగులు….సీఎం చంద్ర‌బాబు…!

ఉదయగిరి, క్రైమ్ మిర్ర‌ర్‌: చేనేత కుటుంబాల్లో ఉచిత విద్యుత్తు అందించి వారి ఇండ్ల‌లో వెలుగులు నింప‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని కాకుండా బాధ్య‌త‌గా...

Breaking

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...

Breaking: మే 1 నుంచి సినిమా థియేటర్ల బంద్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: సినిమా థియేటర్ల బంద్‌కు సంబంధించి...
spot_imgspot_img