Crime

భ‌వానీపురంలో దారుణం… న్యూడ్ ఫొటోల‌తో మ‌హిళ‌ను బ్లాక్ మెయిల్‌…! పెళ్లి చేసుకోవాలంటూ…

విజ‌య‌వాడ‌, క్రైమ్ మిర్ర‌ర్: మ‌హిళ‌ల‌కు ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన వేధింపులు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా ఓ మ‌హిళ‌ను న్యూడ్ ఫొటోల‌తో వేధించిన ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో క‌ల‌క‌లం రేపుతోంది. భవానీపురం ప్రాంతంలో మద్దు...

చిరుత సంచారం…భ‌యాందోళ‌న‌లోభ‌క్తులు…!

నంద్యాల‌, క్రైమ్ మిర్ర‌ర్: శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో చిరుతపులి సంచారం గ్రామ‌స్తుల‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం రాత్రి ఘాట్ రోడ్డులో భక్తులు వెళ్తుండగా చిరుతపులి తారసపడింది. దీంతో వారంతా తీవ్ర...

అక్ర‌మ రేష‌న్ పై అధికారుల ఉక్కుపాదం…!35 క్వింటాల్ల రేష‌న్ బియ్యం స్వాధీనం…

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క్రైమ్ మిర్ర‌ర్: పేద‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయాల్సిన అక్ర‌మ రేష‌న్ స ర‌ఫ‌రా పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రేష‌న్ బియ్యంపై స‌ర‌ఫ‌రాపై క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. తాజాగా మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో...

అడవిలో ఆధార్ కార్డులు…జ‌మా చేసి ప‌డేశారు…!

త‌పాల‌శాఖ తీరుపై ప‌లు అనుమానాలు... బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆందోళ‌న‌ క్రైమ్ మిర్రర్, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలో తపాల శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు...

అమెరికాకు ఇరాన్ స్ర్టాంగ్ వార్నింగ్… శ‌త్రువులు ఏ పొర‌పాటు చేసిన ధ్వంస‌మే…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హ‌ర్మూజ్‌ను దిగ్బంధిస్తామ‌ని హెచ్చ‌రించిన వేళ ఇరాన్ ఘాటుగా బ‌దిలిచ్చింది. హార్మూజ్ ఇప్ప‌టికీ త‌మ నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని పేర్కొంది. శ‌త్రువులు ఏ వైపు నుంచి...

Popular

Subscribe

spot_imgspot_img