కోడూరు, క్రైమ్ మిర్రర్: జనసేన నాయకుల రాసలీలు రాష్ర్టమంతటా చర్చానీయాంశంగా మారాయి. వారి భాగోతాలు ఒక్కొక్కటి బయటకి రావడంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. రైల్వే కోడూరు మ్మెల్యే ఆరవ శ్రీధర్ ఘటన మరువకముందే...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు గురువారం (ఏప్రిల్ 9, 2026) ఉదయం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ట్రాక్‌పై...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: సాధారణ ప్రజలనే కాకుండా చదువుకున్న వారిని, ఉద్యోగాలు చేసే వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజా ప్రజా ప్రతినిధి, ఓ...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ పరిధిలోని బహదూర్‌పల్లి (గ్రీన్ హిల్స్ కాలనీ) లో గురువారం (ఏప్రిల్ 9, 2026) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ నగర్ంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జీడీమెట్ల పారిశ్రామి ప్రాంతమైన రాంరెడి్డ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా...