ఆంధ్ర ప్రదేశ్

ఇక జాతీయ పార్టీగా జనసేన…! వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల్లోకి…

ద‌క్షిణాది రాష్ర్టాల్లో ప‌వ‌న్ ఫోక‌స్‌   అనంతపురం, క్రైమ్ మిర్ర‌ర్:  జనసేన నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమిపరంగా అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి...

పాలు పొంగాయ‌ని భార్య‌పై కోపంతో భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌…!

కడప, క్రైమ్ మిర్ర‌ర్: పాలు పొంగాయని భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. తాలూకా ఎస్సై మహమ్మద్ రఫి వివరాల మేరకు.. కడప...

అమ‌రావ‌తి రూప శిల్పి సీఎం చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు…! ప్ర‌ముఖుల విషెస్‌

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడు...

మామయ్య అంటూ బర్త్డే విషెస్ తెలిపిన జూనియర్ ఎన్టీఆర్!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సినిమా సెలబ్రిటీలు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా...

చంద్రబాబుకు రేవంత్ గ‌ట్టి హెచ్చరిక…! బీజేపీతో ఉంటే బీహార్ లాగే…

బీజేపీ ఉంటే ప్రాంతీయ పార్టీల మ‌నుగ‌డే క‌ష్టం... సీఎం రేవంత్ రెడ్డి క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పాలిత సీఎంగా...

Popular

Subscribe

spot_imgspot_img