రాత్రి 9 తర్వాత భోజనం చేస్తే అంతే సంగతి.. డాక్టర్లు కీలక హెచ్చరిక!

Date:

క్రైమ్ మిర్రర్,లైఫ్ స్టైల్:- ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. కొంతమంది కొన్ని పనుల కారణంగా ఆహారాన్ని సరైన సమయానికి కాకుండా లేటుగా తింటూ ఉన్నారు. మరి కొంతమంది కావాలనే ఏ సమయానికి పడితే ఆ సమయంలో భోజనం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా వైద్యులు రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం తీసుకోవడంపై కొన్ని హెచ్చరికలు చేశారు. ఇప్పుడు చాలామంది రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేస్తున్నారు అని.. అలా రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం కారణంగా శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ 40% వరకు తగ్గుతుంది అని డాక్టర్లు హెచ్చరించారు.

తిండి పెట్టిన వృద్ధురాలు మృతి.. తల్లడిల్లిన కోతి (VIDEO)

రాత్రి 9 గంటల లోపే డిన్నర్ చేసేయాలి అని సూచించారు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడమే కాకుండా మనం తిన్నటువంటి ఆహారం ఎనర్జీగా మారకుండా కొవ్వుగా నిల్వ అవుతుంది అంటున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ అలాగే ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించాలి అని అన్నారు. అంతేకాకుండా తిన్న వెంటనే నీరు త్రాగకుండా కాసేపు నడిచిన తర్వాత నీరు తాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి అని లేకపోతే అనారోగ్య సమస్యలకు గురై జీవితాన్ని అలాగే డబ్బును కోల్పోతారు అని వైద్యులు హెచ్చరించారు.

బరువు తగ్గాలనుకుంటే ఈ సమ్మరే బెటర్.. ఎందుకంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...