వెల్లుల్లి ద్వారా ఎన్ని లాభాలో మీకు తెలుసా?

Date:

క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్:- ఈ రోజుల్లో మంచి ఆరోగ్యానికి ఎన్నో కూరగాయలను అలాగే పండ్లను తింటూ ఉన్నాము. మన ప్రకృతిలో పండే ప్రతి ఒక్క తిండి పదార్థం మానవుని ఆరోగ్యానికి కచ్చితంగా తోడ్పడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మనం వెల్లుల్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వెల్లుల్లి ప్రతిరోజు తింటే ఎన్నో లాభాలు ఉంటాయి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కాంపౌండ్ మనిషి బీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఈ వెల్లుల్లి తినడం కారణంగా డైజేషన్ మెరుగుపడటంతో పాటు ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది అని చెబుతున్నారు. వీటన్నిటితో పాటుగా బాడీలోని వ్యర్ధాలను తొలగించి రక్తంలో షుగర్ లెవల్ను కంట్రోల్ చేయడంలో ఈ వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది అట. సహజ సిద్ధమైన ఈ సూపర్ ఫుడ్ ఎన్నో రకాల క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి మనిషికి రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ వెల్లుల్లి వండిన తర్వాత తింటే అందులోని పోషకాలు పూర్తిగా నశిస్తాయి. కాబట్టి ఈ వెల్లుల్లి అనేది పచ్చిగా తింటేనే మనిషికి పూర్తి ప్రయోజనం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఆహారంలో ఈ వెల్లుల్లి భాగం చేసుకోండి.

దక్షిణాది గొంతు నొక్కితే సహించేది లేదు.. మోదీ సర్కార్ కు కేటీఆర్ హెచ్చరిక

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స‌మీక్షా….ప‌నుల్లో వేగం పెంచాలి….! అధికారుల‌కు ఆదేశం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...