నేడే విడాకుల విచారణ.. తీర్పు పై ఉత్కంఠత!

Date:

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది నటులు విడాకులు తీసుకుంటున్న సందర్భాలు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న హీరోల నుంచి పెద్దపెద్ద హీరోల వరకు ఇప్పటికీ ఎంతోమంది విడాకులు తీసుకొని వేరువేరు జీవితాలను గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్, నాగచైతన్య, సమంత, ధనుష్ ఇలా ఎంతోమంది సినిమా నటులు విడాకులు తీసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఈరోజు టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ మరియు అతని భార్య సంగీత విడాకుల కేసు చంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. నేడే ఈ కేసు పై విచారణ అనేది జరగనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకవైపు విజయ్ మరోవైపు అతని భార్య సంగీతకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇద్దరు పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. విజయ్ భార్య సంగీత తనకు సెటిల్మెంట్ కింద 250 కోట్లు ఇవ్వాలి అని కోరగా.. దీనికి స్పందించిన విజయ్ 35 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ కేసు విచారణలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తిగా మారింది. త్వరలోనే తమిళనాడులో ఎలక్షన్లు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో విజయ్కు ఇలాంటి విషయాలు కాస్త షాకింగ్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి త్వరలో జరగబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్ లో విజయ్ పార్టీ అధికారం చేపడుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మామయ్య అంటూ బర్త్డే విషెస్ తెలిపిన జూనియర్ ఎన్టీఆర్!

PM Modi: ప్రచారం మధ్యలో మోదీ సరదా.. ఝుల్‌మురి తింటూ ఎంజాయ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...