తెలంగాణలో నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన!

Date:

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి అని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు ఉరుములతో కూడినటువంటి వర్షాలు దంచి కొడతాయని వెల్లడించారు.

వర్షాలు పడే జిల్లాలు:-

1.హైదరాబాద్
2. రంగారెడ్డి
3. వికారాబాద్
4. మెదక్
5. సంగారెడ్డి
6. యాదాద్రి
7. మేడ్చల్
8. జనగామ
9. సిరిసిల్ల
10. కామారెడ్డి
11. నాగర్ కర్నూల్
12. గద్వాల
13. వనపర్తి
14. ములుగు
15. భద్రాద్రి
16. మహబూబాబాద్
పైన పేర్కొన్న ఈ 16 జిల్లాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక తాజాగా నిన్న హైదరాబాదులోని పలుచోట్ల భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. వేసవికాలంలో వర్షాలు పడడం కాస్త ఉపశమనంగా మారినప్పటికీ వ్యవసాయం చేసేటటువంటి రైతన్నలకు ఈ అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చే అవకాశాలు ఉన్నాయి.

మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై విమర్శలు మానుకోవాలి: గొల్లపల్లి మండల కాంగ్రెస్ నేతలు

నేడే విడాకుల విచారణ.. తీర్పు పై ఉత్కంఠత!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...