ఈ నెల 6న భారీ బహిరంగ సభ…స్థ‌ల ప‌రిశీల‌న‌లో మంత్రులు…!

Date:

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్ః  బోథ్‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. భారీ బ‌హిరంగ స‌భ స్థ‌లాన్ని ఆయ‌న‌తో పాటు మంత్రులు జూపల్లి కృష్ణరావు, వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6న జరిగే భారీ బహిరంగ సభను ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బోఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, వివిధశాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. ధర్ని మధూకర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...