ప్రైవేటు బ‌స్సులో మంట‌లు…త‌ప్పిన పెను ప్ర‌మాదం…!

Date:

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తున్న సమయంలో, మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లు వెళ్లాల్సిన NL02B9955 నంబర్ బస్సుగా గుర్తించారు.

ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ప్రయాణికులను బస్సు నుండి దింపివేశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతోఊపిరి పీల్చుకున్నారు.అయితే, ప్రమాదం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...