ఈ రోజు బంగారు, వెండి ధ‌ర‌లు…!

Date:

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు అంచ‌నాల‌కు అంద‌కుండా మారుతున్నాయి. నేడు (ఏప్రిల్ 25) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి స్పాట్ ధర రూ.1,54,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,210కు చేరింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,030ల వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,190ల వద్ద కొనసాగుతోంది. వెండి (కిలో) ధర రూ.2,64,000గా ఉంది.

ఢిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,360ల వద్ద కదలాడుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,050గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,210గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే ఢిల్లీలో కిలో వెండి రూ.2,59,900గా ఉంది. ముంబైలో రూ.2,59,800 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,709 డాలర్లుగా, ఔన్స్ వెండి 75 డాలర్లుగా ఉంది. కాగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...